ETV Bharat / state

'తక్షణమే ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని రద్దు చేయాలి' - ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలన్న భాజాపా

ఎల్​ఆర్​ఎస్​ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తక్షణమే ఎల్​ఆర్​ఎస్​ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని అక్రమ ఆస్తులు క్రమబద్ధీకరించుకోవటానికే ఈ విధానం తెచ్చారని మండిపడ్డారు.

bandi-sanjay-demands-lrs-suspension-in-yadadri-bhuvanagiri-district
'తక్షణమే ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని రద్దు చేయాలి'
author img

By

Published : Sep 8, 2020, 2:42 PM IST

యాదాద్రి భువనగిరిజిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. ప్రజా సమస్యలపై భాజపా పోరాటం చేస్తుందని తెలిపారు. ఎల్​ఆర్​ఎస్​ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని వ్యాఖ్యానించారు.

'తక్షణమే ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని రద్దు చేయాలి'

హైదరాబాద్‌లోని అక్రమ ఆస్తులను క్రమబద్దీకరించుకోవటానికి... ఎల్​ఆర్​ఎస్ విధానం తీసుకువచ్చారని ఆరోపించారు. తక్షణమే ఎల్​ఆర్​ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెవిన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేశారని... పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.