ETV Bharat / state

చౌటుప్పల్​లో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం - undefined

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ బడి.. అమ్మ ఒడి అంటూ నినదించారు.

బడిబాట కార్యక్రమం
author img

By

Published : Jun 17, 2019, 11:47 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్​ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. చౌటుప్పల్​ డివిజన్​ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరండి.. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించండి, ప్రభుత్వ బడి.. అమ్మ ఒడి అంటూ నినాదాలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

ఇదీ చదవండిః మాటల మధ్య స్వల్ప ఘర్షణ.. కత్తిపోట్లకు దారితీసే..

Intro:యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల లో చేరండి ఆంగ్లం మాధ్యమంలో విద్యను అభ్యసించండి , ప్రభుత్వ బడి అమ్మ ఒడి అంటూ నినాదాలు చేశారు . ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు.

Body:యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల లో చేరండి ఆంగ్లం మాధ్యమంలో విద్యను అభ్యసించండి , ప్రభుత్వ బడి అమ్మ ఒడి అంటూ నినాదాలు చేశారు . ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు.

Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల లో చేరండి ఆంగ్లం మాధ్యమంలో విద్యను అభ్యసించండి , ప్రభుత్వ బడి అమ్మ ఒడి అంటూ నినాదాలు చేశారు . ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.