ETV Bharat / state

మూగజీవాల అక్రమ రవాణా - chowtuppal

అసలే మూగ జీవాలు... పైగా సాధు జంతువులు...చిన్న బొలేరోలో ఎక్కించి...అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

మూగజీవాల అక్రమ రవాణా
author img

By

Published : Jul 12, 2019, 2:04 PM IST

అన్నవరం నుంచి బహుదూరపూర్​కు బొలేరో వాహనంలో ఒక ఆవు, 10 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ వద్ద గో సంరక్షణ కార్యకర్తలు వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మూగజీవాలు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. అనంతరం పశువులను గోశాలకు తరలించారు.

మూగజీవాల అక్రమ రవాణా

ఇవీ చూడండి: అసోంలో భారీ వరదలు..లక్షలాది మందికి ఇక్కట్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.