యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామం వద్ద ప్రమాదం సంభవించింది. హయత్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకి ఒరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీచూడండి: క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులతో రేపు సీఎం సమావేశం