ETV Bharat / state

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం - యాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రూ. 5 కోట్ల ఇరవై లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునిత  శంకుస్థాపన చేశారు. ఆలేరును నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం
author img

By

Published : Aug 4, 2019, 1:39 PM IST

రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కొరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు గ్రామ పంచాయతీని నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సునీత అన్నారు. రూ. 5 కోట్ల 20లక్షల వ్యయంతో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యావాదాలు తెలిపారు. ఆలేరులో రూ. 2 కోట్లతో బీటి రోడ్డు పనులు, మెయిన్ రోడ్డుపై రూ. 1.2 కోట్లతో బటర్ ఫ్లైయ్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్డులకు రూ. 2 కోట్లు కేటాయించామని చెప్పారు. రూ. 3.5 కోట్లు అండర్ డ్రైనేజీ పనులకు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఆలేరును అన్ని హంగులతో తీర్చి దిద్దుతామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య అన్నారు.

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం

ఇదీ చూడండి: మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారూ...!

Intro:tg_nlg_185_02_yadadri_temple_bandaru_dathatreya_visit_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్.. చంద్రశేఖర్..ఆలేరు.సెగ్మెంట్...9177863630

యాంకర్...యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

వాయిస్...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని నేడు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మొదట ఆలయ అర్చకులు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు అనంతరం  ఆలయ అధికారులు స్వామివారి లడ్డును ప్రసాదాన్ని అందజేశారు ఆయన వెంట. స్థానిక బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:tg_nlg_185_02_yadadri_temple_bandaru_dathatreya_visit_TS10134

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.