ETV Bharat / state

భువనగిరి బైపాస్​పై ప్రమాదం... ఇద్దరి పరిస్థితి విషమం - bypass

యాదాద్రి జిల్లా భువనగిరి బైపాస్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

భువనగిరి బైపాస్​పై ప్రమాదం
author img

By

Published : Jun 26, 2019, 6:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు వనపర్తిలో ఓ శుభకార్యం కోసం వాహనంలో బయలుదేరారు. భువనగిరి బైపాస్​పై ఐటీఐ కళాశాల వద్ద వీరు ప్రయాణిస్తున్న టవేరాను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

భువనగిరి బైపాస్​పై ప్రమాదం

ఇదీ చూడండి: భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం

TG_NLG_63_26_ACCIDENT_AV_C14 రిపోర్టర్ -సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిలా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ పై ఉన్న ఐటిఐ కాలేజీ వద్ద ట్రాక్టర్ , తవేరా వాహనాలు ఢీకోవడం తో ఆరుగురు మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉండటం తో మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ తరలించారు. గాయపడ్డ వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మోటకొందుర్ కు చెందిన మధు, హర్షవర్ధన్, మమత, రాజు, మహేష్, మాధవి వీరు శుభకార్యానికి తవేరా వాహనంలో వనపర్తి కి బయలు దేరారు. భువనగిరి బైపాస్ వద్దకు రాగానే ట్రాక్టర్ ఢీ కొంది. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాక్టర్ పైన ఉన్న రాజేష్, రవి లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండటం తో హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.