యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామంలో ఇంట్లో ఫ్యాన్ బిగిస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో తన సొంత ఇంట్లో ఫ్యాన్ బిగించే క్రమంలో విద్యుత్ షాక్తో సిరి పాటి దయాకర్ (26) మరణించాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు.
ఇదీ చూడండీ : విషాదం: రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం