యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆర్రూర్ గ్రామ శివారులో నిన్న రాత్రి పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 44 వేల నగదు, 6 బైకులు, ఓ కారు, 13 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వలిగొండ ఎస్సై శివనాగప్రసాద్ తెలిపారు.
13 మంది పేకాట రాయుళ్ల అరెస్టు - 13 Members Pekata game players Are Arrested in Yadadri district
యాదాద్రి భువనగరి జిల్లా ఆర్రూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 13మందిని పోలీసులు అరెస్టు చేశారు.
![13 మంది పేకాట రాయుళ్ల అరెస్టు 13 Members Pekata game players Are Arrested in Yadadri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6982668-444-6982668-1588137223978.jpg?imwidth=3840)
13మంది పేకాట రాయుళ్లు అరెస్టు