ETV Bharat / state

'కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలి' - youth held a candle rally In Warangal Urban District

అత్యాచారం, హత్యకు గురైన దిశ,మానసల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్​ అర్బన్​ జిల్లా మడికొండ గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్​ చేశారు.

youth held a candle rally In Warangal Urban District
'కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలి'
author img

By

Published : Dec 3, 2019, 11:28 AM IST

హైదరాబాద్​, హన్మకొండలో అత్యాచారం, హత్యకు గురైన దిశ,మానసల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామం చివరి నుంచి స్థానిక అంబేడ్కర్​ కూడలి వరకు ర్యాలీ సాగింది.

ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే ఇటువంటి నేరాలకు కఠినమైన చట్టాలను రూపొందించి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

'కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలి'

ఇవీ చూడండి: భారీగా డౌన్​లోడైన 'హాక్‌–ఐ'

Intro:TG_WGL_12_02_HATHYACHAARA_MRUTHULAKU_NIVAALI_V.O_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) హైదరాబాద్, హనుమకొండ లలో అత్యాచారానికి గురై.... హత్య చేయబడ్డ... దిశ, మానస ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం మడికొండ గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామం చివరి నుండి స్థానిక అంబేద్కర్ కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. ఆడవారిపై మానవ మృగాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని.....నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి నేరాలకు కఠినమైన చట్టాలను రూపొందించి... భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డా చర్యలు తీసుకోవాలని కోరారు.

byte...

నవీన్, గ్రామ యువకుడు, మడికొండ.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.