ETV Bharat / state

వరంగల్​లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - Xmas Celebrations in Warngal urban district

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రూథర్ ఫర్డ్ చర్చిలో క్రైస్తవ సోదరులు అధికసంఖ్యంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Xmas Celebrations in Warngal urban district
వరంగల్​లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
author img

By

Published : Dec 25, 2019, 12:57 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హన్మకొండలోని రూథర్ ఫర్డ్ చర్చికి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఏసు ఆగమాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రార్ధనలు చేశారు. పిల్ల పాపలతో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో రావటం వల్ల చర్చి పరిసరాలు కిటకిటలాడింది.

వరంగల్​లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ఇవీచూడండి: తెలుసుకుందామా.. క్రిస్మస్​ ట్రీ సంగతులు!!

Intro:Tg_wgl_01_25_xmass_vedukalu_vo_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హన్మకొండలోని రూథర్ ఫర్డ్ చర్చి కి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఏసు ఆగమాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రార్ధనలు చేశారు. పిల్ల పాపలతో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో రావడంతో చర్చి పరిసరాలు కిటకిటలాడింది..... స్పాట్

Conclusion:xmass vedukalu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.