వరంగల్‌లో అంగన్వాడీ టీచర్లు మహిళా దినోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. పాటలు, నృత్యాలతో హన్మకొండలోని అంబేడ్కర్ భవన్‌ను హోరెత్తించారు. వేడుకలను వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్ ప్రారంభించారు.
మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని సుధీర్‌కుమార్ తెలిపారు. ఆడపిల్లలకు విద్య చాలా అవసరమని.. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్