ETV Bharat / state

వర్షాల్లేక చెరువులు వెలవెల... ఆందోళనలో రైతన్నలు

summary: వర్షాకాలంలోనూ భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

author img

By

Published : Jul 18, 2019, 11:21 AM IST

వర్షాల్లేక చెరువులు వెలవెల... ఆందోళనలో రైతన్నలు

వర్షాకాలం ప్రారంభమై ఒకటిన్నర నెల గడిచిపోతున్న ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. దీనికితోడు పగటి వేళల్లో భానుడి భగభగలకు వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ప్రధాన చెరువుల పరిస్థితి కరువును తలపించేలా తయారైంది. చెరువు నీటిపై ఆధారపడే రైతులు ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగితే సాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Intro:TG_WGL_11_18_VARSHALU_LEKA_BOSIPOINA_CHERUVULU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వర్షాకాలం ప్రారంభమైన ఒకటిన్నర నెల గడిచిపోతున్న ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. దీనికితోడు పగటి వేళల్లో భానుడి భగభగలకు వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. సరైన స్థాయిలో వర్షం నమోదు కాకపోవడంతో వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాలలోని గ్రామాల ప్రధాన చెరువుల పరిస్థితి కరువును తలపించేలా తయారైంది. చెరువులలో నీరు లేకపోవడంతో చెరువు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు ఎవరు కూడా ఇంకా వ్యవసాయ పనులు మొదలు పెట్టలేదు. ఈ సంవత్సరం కొత్తనీరు ఏది చెరువులో వచ్చి చేరలేదు. గత సంవత్సరం చెరువులో ఉన్న పాత నీరే అక్కడక్కడ చిన్న చిన్న నీటి గుంటలలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ నీరే గ్రామంలోని పశువులకు, గొర్రెలకు ప్రాణాధారంగా మారింది. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితోపాటుగా తాగునీటికి కూడా గ్రామాలలో తీవ్ర ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.