వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని గర్మిల్లపల్లిలో గాలివాన విధ్వంసం సృష్టించింది. తీవ్రమైన గాలివానకు గ్రామం అతలాకుతలం అయింది. పెద్ద వృక్షాలు, గోడలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు నివాస గృహాలు ధ్వంసం కాగా, రేకులు ఎగిరిపోయాయి. వాహనాలు సైతం దెబ్బ తినడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల.. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఓరుగల్లులో బీభత్సం సృష్టించిన వర్షం - వరంగల్ జిల్లాలో భారీ వర్షం
ఐనవోలు మండలంలోని గర్మిల్లపల్లి గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు గంటపాటు భీకరమైన గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
heavy rain in warngal urban district latest news