ETV Bharat / state

రేపు ఉదయం నుంచి సేవలు నిలిపివేస్తాం: జూడాలు

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి ఇరవై నాలుగు గంటలపాటు అన్నిరకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ వరంగల్​ అధ్యక్షుడు తెలిపారు. నూతన చట్టం ప్రజారోగ్యానికి నష్టం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు.

రేపు ఉదయం నుంచి సేవలు నిలిపివేస్తాం: జూడాలు
author img

By

Published : Aug 7, 2019, 7:38 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​లో వైద్యులు నిరసన తెలిపారు. ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ వరంగల్​ శాఖ అధ్యక్షుడు సురేందర్​రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం తెలంగాణ జూనియర్​ డాక్టర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి కలెక్టరేట్​ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన చట్టంలోని కొన్ని అంశాలు ప్రజారోగ్యానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రేపు ఉదయం నుంచి సేవలు నిలిపివేస్తాం: జూడాలు

ఇవీ చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

Intro:TG_WGL_11_07_NMC_BILL_PAI_DOCTERS_AANDOLANA_PC_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును రద్దు చేయాలని వరంగల్లోని వైద్యులు డిమాండ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాలోని వైద్యులు పాల్గొన్నారు. ఎన్ఎంసి బిల్లుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వరంగల్ లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో గురువారం ఉదయం 6 గంటలనుండి 24 గంటల పాటు అత్యవసర సేవలను నిలిపి వేస్తున్నట్లు వారు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజీఎం ఆసుపత్రి నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్ఎంసి బిల్లులోని కొన్ని అంశాలు ప్రజారోగ్యాన్ని నష్టం కలిగించే విధంగా ఉన్నాయని వారు తెలిపారు.

Byte..

సురేందర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షుడు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.