భవిష్యత్ తరాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన కొనికేన శ్రీకాంత్, వనపర్తి కుమారస్వామిని సన్మానించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర సామాజిక అంశాలపైన అవగాహన కల్పించాలని సూచించారు.