వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3,260 రూపాయలు, 4పందెం కోళ్లు, 3ద్విచక్ర వాహనాలు, 4సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి చర్యల కోసం హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: చంచల్గూడ జైలుకు మాజీమంత్రి అఖిలప్రియ