ETV Bharat / state

ప్రొఫెసర్​ కాశీంకు బెయిల్​ మంజూరు - ఓయూ ప్రొఫెసర్​ ఖాసింకు బెయిల్​ మంజూరు

ఓయూ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీంకు వరంగల్​ పట్టణ జిల్లా రెండవ అదనపు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. గతంలో కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.

warangal second additional court bail to  professor kasim
ప్రొఫెసర్​ ఖాసింకు బెయిల్​ మంజూరు
author img

By

Published : May 18, 2020, 11:03 PM IST

ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కాశీంకు వరంగల్‌ పట్టణ‌ జిల్లా రెండవ అదనపు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పటి వరకు కోర్టుకు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే రెండు సార్లు కొట్టి వేసింది. మూడో సారి దాఖలు చేయగా ఈ రోజు కాశీంకు జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

2012లో వరంగల్‌ గ్రామీణ‌ జిల్లా ఖానాపురం పోలీస్‌ స్టేషన్‌లో ప్రోఫెసర్ కాశీంపై కేసు నమోదైంది. కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ఇవీ చూడండి: సొంత రాష్ట్రాలకు పయనమవుతున్న వలసజీవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.