వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫరిధిలోని పోలింగ్ కేంద్రాలను నగర కమిషనర్ రవీందర్ పరిశీలించారు. 13 మండలాల్లో ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని ఆయన తెలిపారు. బందోబస్తు విధులకు నాలుగంచెల్లో సిబ్బందిని నియమించామని అన్నారు. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం కూడా గ్రామాల్లో పోలీసు గస్తీ ఉంటుందన్న కమిషనర్ రవీందర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి : సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్ ఓటు