వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో మేయర్ గుండా ప్రకాశ్ మార్కెట్ ఛైర్మన్ చింతం సదానందంతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు పథకం కోసం నిధులు విడుదల చేసినందుకుగాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడని కొనియాడారు.
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: గుండా ప్రకాశ్ - మేయర్ గుండా ప్రకాశ్
రైతుబాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ్ అన్నారు. రైతుల రుణ మాఫీ, రైతు బంధు పథకం అమలుకు నిధులను విడుదల చేసిన సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: గుండా ప్రకాశ్