ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. భద్రకాళీ అమ్మవారి ఆలయం నూతన శోభను సంతరించుకుంది. ఆలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన లేజర్ వెలుగులు కనువిందు చేస్తున్నాయి.
ట్రయల్ రన్ విజయవంతం
వరంగల్ మహా నగరాన్ని పర్యాటక నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా వరంగల్ మహా నగర పాలక సంస్థ కూడా సంయుక్తంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. రాత్రి సమయంలో రంగురంగుల విద్యుత్ కాంతులతో భద్రమ్మ గుట్ట ధగధగా మెరిసిపోతోంది.
ఇదీ చూడండి: కేంద్ర విద్యుత్‌శాఖ పరిధిలోకి రాష్ట్రాల అధికారాలు!