ETV Bharat / state

ఓరుగల్లులో విద్యుత్​ అధికారుల అవగాహన ర్యాలీ - vidhyuth badratha varothsavalu

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రం హన్మకొండలో విద్యుత్​ వారోత్సవాల్లో భాగంగా అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్పీడీసీఎల్​ సీఎండీ గోపాల్​రావు జెండా ఊపి ప్రారంభించారు.

ఓరుగల్లులో విద్యుత్​ అధికారుల అవగాహన ర్యాలీ
author img

By

Published : May 5, 2019, 11:41 AM IST

ఓరుగల్లులో విద్యుత్​ అధికారుల అవగాహన ర్యాలీ

విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో విద్యుత్ అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని విద్యుత్ భవన్ నుంచి కాళోజీ కూడలి వరకు జరిగిన ర్యాలీని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అజాగ్రత్తతో రోజురోజుకు విద్యుత్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాన కల్పించడానికి ఈ అవగాహన ర్యాలీ చేపట్టామని వెల్లడించారు.

ఇవీ చూడండి: 7న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నిరసన

Intro:Tg_wgl_01_05_vidhyuth_badratha_varothsavalu_ab_c5

Body:విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హనుమకొండ లో విద్యుత్ అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని విద్యుత్ భవన్ నుంచి కాళోజీ కూడలి వరకు జరిగిన ర్యాలీని ఎన్పీడీసీఎల్ సీఎం డి గోపాల్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అభద్రతా భావం వల్ల రోజురోజుకు విద్యుత్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాన కల్పించడానికి ఈ అవగాహన రాలి కార్యక్రమం చేపట్టామని ఎన్పీడీసీఎల్ cmd గోపాల్ రావు తెలిపారు . ప్రాణం అనేది చాలా విలువైనదని దీన్ని దృష్టిలో పెట్టుకొని ని విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు......బైట్
గోపాలరావు, ఎన్పీడీసీఎల్ సి.ఎం.డి

Conclusion:vidyut badratha varothsavalu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.