ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి - UH UNKNOWN PERSON DIED AT RAILWAY STATION

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : May 5, 2019, 12:58 PM IST

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి

వరంగల్​ పట్టణ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్​లోని ఒకటో నెంబర్ ప్లాట్​ఫాం పక్కనగల చెట్లల్లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పక్కనే రైల్వే సిబ్బంది కార్యాలయాలు ఉన్నప్పటికీ... ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. అయితే మృతదేహం ఉన్న స్థలం రైల్వే పోలీసులు పరిధిలోకి వస్తుందని కాజీపేట సివిల్ పోలీసులు అంటుండగా.... సివిల్ పోలీసులు పరిధిలోకే వస్తుంది అని రైల్వే పోలీసులు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మృతదేహాన్ని అక్కడ నుంచి ఎవరు తరలించలేదు.

ఇవీ చూడండి: కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు

Intro:TG_WGL_11_04_UNKNOWN_PERSON_DIED_AT_RAILWAY_STATION_AV_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పక్కనగల చెట్లలో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళి పురుగులు పట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఆ వ్యక్తి మృతి చెంది నాలుగు రోజులకు పైగానే అవుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పక్కనే రైల్వే సిబ్బంది కార్యాలయాలు ఉన్నప్పటికీ...విధుల్లో భాగంగా రైల్వే సిబ్బంది నిత్యం సంచరించే ఆ ప్రాంతంలో వ్యక్తి మృతి చెందిన విషయం ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న కాజిపేట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.