ETV Bharat / state

ఫూటుగా కలిసి తాగారు.. రోడ్డుపైనే నిద్రించారు

వారిద్దరూ స్నేహితులు.. ఒకే చోట కలిసి మద్యం సేవించారు. ఇంటికి వెళ్లడం ఎందుకులే అనుకున్నారో ఏమో.. రోడ్డు పక్కనే పడుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

author img

By

Published : Jun 1, 2020, 10:45 PM IST

ఫూటుగా కలిసి తాగారు.. రోడ్డుపైనే నిద్రించారు
ఫూటుగా కలిసి తాగారు.. రోడ్డుపైనే నిద్రించారు

ఇద్దరు మద్యం ప్రియులు... ఫూటుగా మద్యం తాగి సోయి లేకుండా రోడ్డు పక్కనే నిద్రిపోయారు. ఎండ కానీ.. వాహనాల శబ్దాలు కానీ వారి నిద్రకు ఏమాత్రం భంగం కలిగించలేకపోయాయి.లాక్​డౌన్ కారణంగా గత కొంతకాలంగా కనిపించని తాగుబోతులు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల మళ్లీ మెుదలైందని స్థానికులు పెదవివిరుస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత నిండుగా తాగి.. మత్తుగా రోడ్డు పక్కన సోయి లేకుండా నిద్రించడం చూపరులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ చూడండి : రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.