ETV Bharat / state

హన్మకొండలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగుతున్నాయి.

హన్మకొండలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Nov 18, 2019, 4:20 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ఐకాస పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకొని చర్చలకు పిలిపించి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని కోరారు.

ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

హన్మకొండలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్​కు మహిళ.. భర్తపై ఫిర్యాదు

Intro:Tg_wgl_04_18_rtc_2nd_day_nirahara_dikshalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ఐకాస పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకొని చర్చలకు పిలిపించి ప్రజా రవాణాను కాపాడలని కోరారు. ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రెండు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.....స్పాట్

Conclusion:rtc dikshalu

For All Latest Updates

TAGGED:

rtc dikshalu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.