ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వరంగల్ అర్బన్​లో కార్మికులు సమ్మెను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.

author img

By

Published : Oct 15, 2019, 4:00 PM IST

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్​లతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. డిపో వద్ద అవాఛనీయ ఘటనలు జరగకుండా బస్టాండ్​లో పోలీసులు మోహరించారు.

Intro:Tg_wgl_03_15_Rtc_samme_11th_day_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మె 11 రోజులకు చేరుకుంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ లతో బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. అధిక బస్సులు తిప్పిన ఆదాయం మాత్రం రావడం లేదు. బస్సులను అధిక సంఖ్యలో తిప్పుతున్న ప్రయాణికులు మాత్రం తక్కువ స్థాయిలో ఉంటున్నారు.కోట్లలో నష్టం వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్ లో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు ......స్పాట్

Conclusion:rtc samme 11th day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.