ETV Bharat / state

వరంగల్ గ్రామీణంలో తెరాస జయభేరీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ గ్రామీణ జిల్లా మొత్తం గులాబీమయమైంది. 178 ఎంపీటీసీ స్థానాలకుగాను 129 స్థానాలు,  7కు 7 జడ్పీటీసీ స్థానాలకు గెలుచుకొని జడ్పీ ఛైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకుంది అధికార తెరాస.

వరంగల్ గ్రామీణంలో తెరాస జయభేరీ
author img

By

Published : Jun 4, 2019, 8:00 PM IST

Updated : Jun 5, 2019, 2:16 AM IST

వరంగల్ రూరల్ జిల్లాలో ప్రాదేశిక పోరులో తెరాస హవా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 7 జడ్పీటీసీ స్థానాలకు గాను... 7 స్థానాలను కైవసం చేసుకొని జడ్పీ ఛైర్మన్‌ స్థానాన్ని దక్కించుకుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్‌, భాజపాలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి.

జిల్లా వ్యాప్తంగా 178 ఎంపీటీసీ స్థానాలుండగా... అందులో 129 స్థానాలు గులాబీ ఖాతాలో పడ్డాయి. 43 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా.... ఆరు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. భాజపా జిల్లాలో ఖాతా తెరవలేదు. కారుకు కంచుకోటగా ఉంటున్న ఓరుగల్లు ఓటర్లు.. మరోసారి గులాబీ పార్టీకి పట్టం కట్టి జిల్లాను గులాబీమయం చేశారు.

# తెరాస కాంగ్రెస్ భాజపా ఇతరులు మొత్తం
జడ్పీటీసీ 7 0 0 0 7
ఎంపీటీసీ 129 43 0 6 178

మండలాల వారీగా ఫలితాలు

మండలం తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
ఆత్మకూర్​ 6 3 0 0 9
చెన్నారావుపేట 9 2 0 0 11
దామెర 6 2 0 0 8
దుగ్గొండి 10 1 0 1 12
గీసుకొండ 2 6 0 1 9
ఖానాపూర్​ 6 3 0 0 9
నడికూడ 5 4 0 1 10
నల్లబెల్లి 10 1 0 0 11
నర్సంపేట 5 6 0 0 11
నెక్కొండ 10 6 0 0 16
పరకాల 4 0 0 1 5
పర్వతగిరి 9 5 0 0 14
రాయపర్తి 14 1 0 1 16
సంగెం 12 2 0 0 14
శాయంపేట 11 1 0 0 12
వర్ధన్నపేట 10 0 0 1 11

ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం

Intro:Body:
         
#తెరాసకాంగ్రెస్భాజపాఇతరులుమొత్తం
జడ్పీటీసీ
ఎంపీటీసీ

Conclusion:
Last Updated : Jun 5, 2019, 2:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.