వరంగల్ బరిలో పిరమిడ్ పార్టీ వరంగల్ పార్లమెంట్ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి రజితావాణి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి జీవన్ పాటిల్‌కు నామపత్రాలు సమర్పించారు. శాఖాహారులతోనే సుపరిపాలన సాధ్యమని రజితా అభిప్రాయపడ్డారు. నామినేషన్ల తొలిరోజైన సోమవారం బీఎస్పీ తరపున ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరూ ఇంకా నామపత్రాలు సమర్పించలేదు. ఇవీ చూడండి:భువనగిరిలో కోమటిరెడ్డికి ఘన స్వాగతం