ETV Bharat / state

'రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలి'

author img

By

Published : Oct 13, 2019, 8:44 PM IST

Updated : Oct 13, 2019, 11:11 PM IST

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 9వ రోజు సమ్మెలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. జనగామ, వరంగల్ జిల్లాలకు వెళ్లి తన మద్దతు తెలిపారు.

'రాష్ట్రానికి పట్టిన పీడను వదలించాలలి'

ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం జనగామ, వరంగల్ జిల్లాల్లో కార్మికులు చేస్తున్న సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించి ఈ రోజు మరణించిన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డిది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఆర్టీసీ సంపదను అనుభవించాలనే ఆశతోనే సీఎం కేసీఆర్ ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలే తప్పా... మన ప్రాణాలు తీసుకోవద్దంటూ కార్మికులకు సూచించారు. 19వ తేదీన కార్మికులు ప్రకటించిన బంద్​కు అందరూ సహకరించాలని కోదండరాం కోరారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం ప్రభుత్వం చేతగాని తనాననికి నిదర్శనమని, సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత అని, బాధ్యతలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతకు ముందు పార్కులో ఉన్న తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.

'రాష్ట్రానికి పట్టిన పీడను వదలించాలలి'

ఇవీ చూడండి: మోదీ చేతిలో ఉన్న ఆ పరికరమేంటంటే?

Tg_mbnr_02_13_vaidyam_vikatinchi_youvakudu_mruthi_avb_ts10097 A/v: ఓ ప్రైవేట్ లో ఆర్.ఏం. పి. డాక్టర్ నిర్లక్ష్యం వలన వైద్యం వికటించి డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లో చోటుచేసుకుంది. V/o: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ లైలి ఆయుష్మాన్ ఫామిలీ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి బాచారం గ్రామానికి చెందిన డిగ్రీ చదివే విద్యార్థి సాయిబాబా మృతి చెందాడు. ఆర్.ఏం. పి., డాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ సంఘటన చోటుచేసుకుందిన్ని మృతుడు బందువులు ఆరోపించారు. దసరా పండగ రోజు జ్వరంతో హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగిందాన్ని బందువులు తెలిపారు. హై డోస్ మెడిషన్స్, ఇంజక్షన్లు ఇచ్చి అది కాస్తా విషమించడం హైద్రాబాద్ హాస్పిటల్ కు రెపర్ చేశాడు అన్ని తల్లిదండ్రులు వాపోయారు. కిడ్నీ పై ప్రభావం చూపడంతో రాత్రి 1 గంటకు ఓ ప్రైవేట్ హాస్పిటల్ మృతి చెందాడు. మృతిదేహాని హాస్పిటల్ ముందు పెట్టి బందువులు ధర్నా చేశారు. కొంత సేపు ఉద్రికత పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని బంధువులకు నచ్చచెప్పడంతో వాగ్వావాదం చోటుచేసుకుంది. మాకు న్యాయం చేయాలి, గతంలో కూడా ఈ హాస్పిటల్ లో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. హాస్పిటల్ ను సీజ్ చేసి డాక్టర్ విష్ణు ప్రతాప్ రెడ్డి ని అరెస్ట్ చేయాలని బందువులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని కేసు నమోదు చేస్తామని బంధువులకు హామీ ఇచ్చారు. బందువులు మాత్రం వినకుండా న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు బైఠాయించారు. హాస్పిటల్ సీజ్ చేసి, అతని పై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. బైట్....లక్ష్మీ నారాయణ... డీఎస్పీ....
Last Updated : Oct 13, 2019, 11:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.