ETV Bharat / state

కరోనా కట్టడికై 'దూరం'.. ఈ ఆదర్శ ఖాతాదారులు..

వరంగల్​ గ్రామీణ జిల్లా ఖాతాదారులు నగర ప్రజానికానికి సవాలు విసురుతున్నారు. కరోనా కట్టడికై భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటున్నారు.

The people of Warangal are taking the Rs 1500 given by the government in keeping with the physical distance
కరోనా కట్టడికై 'దూరం'.. ఈ ఆదర్శ ఖాతాదారులు..
author img

By

Published : Apr 16, 2020, 12:13 PM IST

పట్టణ ప్రజలకు వరంగల్​ గ్రామీణ జిల్లాలోని బ్యాంకు ఖాతాదారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న వసతులను అందిపుచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు 1500ల చొప్పున జమచేసింది.

ఖాతాల్లో జమైన మొత్తాన్ని తీసుకునేందుకు బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ యావత్తు నగర ప్రజానికానికి సవాలు విసురుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కోవాలంటే భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని వారు అంటున్నారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.