ETV Bharat / state

కాజీపేట్​లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - కాజీపేట్

కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్​ అర్బన్ జిల్లాలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కాజీపేట్​లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
author img

By

Published : Nov 12, 2019, 3:32 PM IST

కార్తిక పౌర్ణమి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విష్ణుపురిలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయంలోని గణపతి, శివలింగాలకు వేద మంత్రోచ్చారణలతో పాలాభిషేకాలు నిర్వహించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ వేడుకున్నారు.

కాజీపేట్​లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు

'గురునానక్​ కలల సాకారం కోసం ప్రజలు ఏకమవ్వాలి'

Intro:TG_WGL_11_12_kaarthika_pournami_pujalu_av_TS10132

Contributer : D, Venu Kazipet division

( ) కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విష్ణుపురిలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయంలోని గణపతి, శివలింగాలకు వేదమంత్రోచ్చారణలతో పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకుంటూ... భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Body:Contributer : D, Venu Kazipet division
Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.