ETV Bharat / state

'హైదరాబాద్​ తర్వాత కేసీఆర్ దృష్టంతా వరంగల్​పైనే' - chief whip visited hanmakonda

వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్నిరంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

telangana chief whip laid foundation for development works in hanmakonda
వరంగల్​లో ప్రభుత్వ చీఫ్​విప్ పర్యటన
author img

By

Published : Sep 19, 2020, 12:38 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హనుమాన్ నగర్​ కాలనీలో ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటించారు. రూ.50 లక్షలతో చేపట్టిన సీసీరోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

telangana chief whip laid foundation for development works in hanmakonda
వరంగల్​లో అభివృద్ధి పనులకు దాస్యం వినయ్ భాస్కర్ శంకుస్థాపన

వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. దశల వారీగా నగరాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.