ETV Bharat / state

'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది' - CAKE CUTTING

హన్మకొండలో తెదేపా 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'
author img

By

Published : Mar 29, 2019, 12:38 PM IST

'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'
వరంగల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసింది తెదేపానేనని రేవూరి తెలిపారు. తెదేపా హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయాన్నారు. టీడీపీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవూరి చెప్పారు.

ఇవీ చదవండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!

Intro:Tg_wgl_03_29_tdp_formation_day_ab_c5

Body:వరంగల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ లోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవురి ప్రకాష్ రెడ్డి హాజరై టీడీపీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసింది తెదేపా పార్టీ అని రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు. తెదేపా హయాంలో నే గ్రామాలు అభివృద్ధి చెందయాని అన్నారు. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు పాటుపడుతున్న పార్టీ టీడీపీ పార్టీ అని పేర్కొన్నారు. టీడీపీ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు....బైట్
రేవురి ప్రకాష్ రెడ్డి , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Conclusion:tdp formation day
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.