రథ సప్తమిని పురస్కరించుకుని వరంగల్లోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నారాయణ సుదర్శన యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ యాగంలో నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య భగవానున్ని ఆరాధిస్తే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని.. సకల జీవకోటికి శుభం కలుగుతుందని అర్చకులు తెలిపారు. సుదర్శన యాగం సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు.
ఇవీ చూడండి: కుమారుడు ప్రేమించాడు.. తండ్రి తాళి కట్టాడు..