ETV Bharat / state

పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి - Students fight news

క్రికెట్​ ఆడుతుండగా విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ... తారస్థాయికి చేరి పరస్పరం కొట్టుకునే వరకు చేరింది. తల, ముఖంపై కొట్టడంతో ఇద్దరు బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. మొబైల్​ ఫోన్​లో రికార్డయిన ఆ దృశ్యాలను చూస్తే రౌడీషీటర్లంటే ఇలానే ఉంటారా అనే సందేహం కలగక మానదు.

fight
కర్రతో ఇద్దరిపై దాడి
author img

By

Published : May 8, 2020, 1:11 PM IST

Updated : May 8, 2020, 3:50 PM IST

క్రికెట్​ ఆడుతుండగా విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ.. తారస్థాయికి చేరి పరస్పరం కొట్టుకునే వరకు చేరింది. ముష్టియుద్ధానికి దారితీసింది. అది కాస్తా ముదిరి పరిస్థితి విషమించింది. ఓ యువకుడు ముగ్గురిపై దాడి చేశాడు. మరో యువకుడు కర్ర తెచ్చిస్తే విచక్షణ కోల్పోయిన ఆ యువకుడు ఇద్దరిపై అదే కర్రతో భీకరంగా దాడి చేశాడు. తల, ముఖంపై కొట్టడంతో ఆ ఇద్దరు బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. మొబైల్​ ఫోన్​లో రికార్డయిన ఆ దృశ్యాలను చూస్తే రౌడీషీటర్ల​ను తలపిస్తున్నారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల మైదానంలో క్రికెట్‌ ఆడుకుంటుండగా విద్యార్థుల మధ్య గొడవ చెలరేగింది. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రౌడీషీటర్ల మాదిరి

ఇవీ చూడండి: మందుబాబులను చితకబాదిన మహిళ

Last Updated : May 8, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.