ETV Bharat / state

'ఉరితీయండి..విద్యార్థుల డిమాండ్' - విద్యార్థుల ఆందోళన

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

'ఉరితీయండి..విద్యార్థుల డిమాండ్'
author img

By

Published : Jun 20, 2019, 5:27 PM IST

తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన నిందితున్ని ఎన్​కౌంటర్​ చేయాలని వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో విద్యార్థులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు, చిన్నారులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

'ఉరితీయండి..విద్యార్థుల డిమాండ్'

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ను పరామర్శించిన మురళీధరరావు

Intro:Tg_wgl_02_20_vidhyarthi_sanghalu_dharna_chinnari_ab_c5

Body:చిన్నారిని అత్యాచారం చేసి..... దుర్మార్గున్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు కదం తొక్కారు .హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు . అభం శుభం తెలియని చిన్నారిపై దుర్మార్గుడు వ్యవహరించిన తీరు రు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విద్యార్థులు ఆరోపించారు. ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితుడిని ప్రజల మధ్య ఉరితీయాలని డిమాండ్ చేశారు....బైట్స్
విద్యార్థులు

Conclusion:vidhyarthi sanghalu dharna
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.