ETV Bharat / state

వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా

వరంగల్​ అర్బన్ జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఎల్కతుర్తు ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

students_andholana at hanmakonda to repair their hostel
వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా
author img

By

Published : Dec 4, 2019, 6:05 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా ఎల్కతుర్తిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సరైన వసతుల్లేక అవస్థలు పడుతుంటే అధికారులు పట్టించుకోవట్లేదంటూ హన్మకొండలోని కలెక్టరేట్​ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో నీరు, ఫ్యాన్లు, బాత్​రూములు సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా

ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య

Intro:Tg_wgl_01_04_students_andholana_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కాతుర్తి ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదంటూ హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. గత కొంత కాలంగా వసతి వార్డెన్ రావడం లేదని అన్నారు. నీరు, ఫ్యాన్లు,బాతురూములు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటకైనా అధికారులు పట్టించుకోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.....బైట్
సతీష్, SFI జిల్లా అధ్యక్షుడు.

Conclusion:students andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.