ETV Bharat / state

'ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి' - పీడీఎస్​యూ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు

ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వరంగల్​లో విజ్ఞప్తి చేశారు.

State Level Conference under PDSU
'ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి'
author img

By

Published : Feb 22, 2020, 7:39 PM IST

ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులపై హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

'ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి'

పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. ప్రైవేట్​వి వస్తే... ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైనా తీవ్ర ప్రభావం పడనుందని హెచ్​సీయూ ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రూటు మార్చిన గొలుసు దొంగలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.