అయోధ్యలో రామమందిర భూమి పూజ సందర్భంగా మందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుతూ హన్మకొండలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక రెవెన్యూ కాలనీలోని సీతారామచంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించారు.
రామ మందిర నిర్మాణం వేగంగా పూర్తి కావాలని సంకల్పించారు. జై శ్రీ రామ్.. జై జై శ్రీరామ్ అంటూ రామనామస్మరణ చేశారు.
ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!