ETV Bharat / state

ఎస్సై పరీక్ష కేంద్రాలను పరిశీలించిన  కమిషనర్​ - exam

వరంగల్​లో ఎస్సై రాత పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాలను నగర పోలీసు కమిషనర్​ విశ్వనాథ్​ రవీందర్​ పరిశీలించారు.

ఎస్సై పరీక్ష కేంద్రాలను పరిశీలించిన  కమిషనర్​
author img

By

Published : Apr 20, 2019, 3:32 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీస్ ఎస్సై అభ్యర్థుల రాత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. నిమిషం ఆలస్యం నిబంధన ఉండడం వల్ల గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 95 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కమిషనర్ తెలిపారు.

ఎస్సై పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కమిషనర్​

ఇవీ చూడండి: ఉన్నత న్యాయస్థానానికి నేటితో వందేళ్లు

Intro:TG_WGL_11_20_SI_PARIKSHA_KENDRALANU_PARISILINCHINA_COMMISSIONER_AB_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీస్ ఎస్సై అభ్యర్థుల రాత పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 11 వేల పైచిలుకు అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ రాత పరీక్షలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి పేపర్ ....రెండున్నర నుంచి రెండవ పేపర్ పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించబోమని అధికారులు తెలపడంతో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి పెన్ డ్రైవ్ లు బ్లూటూత్ వాచ్ క్యాలిక్యులేటర్లు పర్సులు ఎటు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే అభ్యర్థుల కోసం రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ప్రస్తుత అంచనా ప్రకారం 95 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కమిషనర్ తెలిపారు.

byte.....
డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, వరంగల్ నగర పోలీసు కమిషనర్.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.