ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రెండోరోజు కపాళిని అలంకరణలో భద్రకాళి దర్శనమిస్తోంది. అమ్మవారిని కనులారా వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. కపాళిని అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ఆజన్మాంతం కష్టాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
- ఇదీ చూడండి : గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు