ETV Bharat / state

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

sankranthi
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు
author img

By

Published : Jan 10, 2020, 12:40 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాల్లో మెరుస్తూ... రంగవల్లులు, భోగి మంటలు ఏర్పాటు సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు.

హన్మకొండలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పల్లె వాతావరణం తలపించేలా తడకలు ఏర్పాటు చేసి ముగ్గులు వేశారు. బోగీ మంటలు చుట్టూ చేరి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సంస్కృతి సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసిందుకే ఈ కార్యక్రమలు చేపట్టామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

ఇవీ చూడండి: పృథ్వీ వ్యాఖ్యలపై పోసాని ధ్వజం

Intro:Tg_wgl_01_10_sankranthi_festival_sandhadi_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్ర భారణలు, రంగవల్లులు, భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. హన్మకొండలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పల్లె వాతావరణం తలపించేలా తడకలు ఏర్పాటు చేసి ముగ్గులు వేశారు. బోగీ మంటలు చుట్టూ చేరి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సంస్కృతి సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసిందుకు ఈ కార్యక్రమలు చేపట్టామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.....స్పాట్

Conclusion:sankranthi festival sandhadi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.