ETV Bharat / state

ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

వరంగల్ అర్బన్​ జిల్లాలోని ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.

ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు
author img

By

Published : Nov 17, 2019, 2:36 PM IST

ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద కార్మికులు దీక్షలు చేపట్టారు. 44 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు. హైకోర్టు సూచనలను కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై మొండిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

ఇదీ చూడండి: ఆర్​కామ్​ డైరెక్టర్​ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

Intro:Tg_wgl_02_17_rtc_karmikula_dikshalu_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట ఐకాస పిలుపుమేరకు హన్మకొండ లోని ఏకశిలా పార్కు లో దీక్షలు చేపట్టారు. 44 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. హైకోర్టు సూచనను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా ఆర్టీసీ కార్మికులపై మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ జాక్ నాయకులను చర్చలకు పిలిపించి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.....బైట్
బాబు, ఆర్టీసీ ఐకాస నాయకుడు.

Conclusion:rtc dikshalu

For All Latest Updates

TAGGED:

rtc dikshalu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.