ETV Bharat / state

వరంగల్​ నగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - వర్షం వార్తలు

ఉదయం నుంచి వాతావరణం చల్లబడి వరంగల్​ నగరంలో సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. వర్షంతో మురికి కాలువలు పొంగిపోర్లాయి.

వరంగల్​ నగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

author img

By

Published : Jun 13, 2021, 7:37 PM IST

వరంగల్​ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. వరంగల్​, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో వాన కురిసింది. వర్షంతో మురికి కాలువలు పొంగిపోర్లాయి. బయటకు వచ్చిన నగరవాసులు తడిసిపోయారు. రోడ్డపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చదవండి: టీకా వేసుకోరా? అయితే ఫోన్‌ బ్లాక్‌, జీతం కట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.