ETV Bharat / state

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: మంత్రి ఈటల

సీజనల్​ వ్యాధుల నివారణ చర్యల పట్ల పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: మంత్రి ఈటల
author img

By

Published : Sep 12, 2019, 10:13 AM IST

సీజనల్​ వ్యాధులను నివారించే చర్యల పట్ల పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్​లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: మంత్రి ఈటల

ఇదీ చూడండి: ఓనం పర్వదినాన వానర సేనకు కమ్మని విందు

Intro:Tg_wgl_01_11_manthri_eetala_errabelli_samiksha_ab_ts10077

Body:సీజన్ వ్యాదులను నివారించే చర్యల పట్ల పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం తో వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వరంగల్ లో సూచించారు.హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్ లో వైద్య , ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి మంత్రి ఈటెల రాజేందర్ వర్షాకాలంలో నమోదు అవుతున్న వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యే లు హాజరయ్యారు. వైరల్ జ్వరాలు నియంత్రణ లొనే ఉన్నట్లు మంత్రి ఈటెల పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం,విశ్వాసం కలిగించాలని మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు....బైట్
ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

Conclusion:mantrulu samiksha
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.