ETV Bharat / state

'ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలను వేయించాలి' - వరంగల్​ తాజా వార్త

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పల్స్​ పోలియో కేంద్రాన్ని గ్రేటర్​ వరంగల్​ నగరపాలక కమిషనర్​ పమేలా సత్పతి ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.

polio at warangal
'ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలను వేయించాలి'
author img

By

Published : Jan 19, 2020, 2:46 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పోలియో కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని కమిషనర్ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 94,214 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా.. 2,394 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని జిల్లా అధికారులు తెలిపారు. అర్బన్ ప్రాంతంలో 299, గ్రామీణ ప్రాంతాల్లో 270 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

'ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలను వేయించాలి'

ఇవీ చూడండి:క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం

Intro:Tg_wgl_02_19_polio_at_warangal_v.o._ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది. హన్మకొండలో ని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పోలియో కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సర లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని కమిషనర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 94,214 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉండగా 2,394 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని జిల్లా అధికారులు తెలిపారు. అర్బన్ ప్రాంతంలో 299, గ్రామీణ ప్రాంతాల్లో 270 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు......స్పాట్

Conclusion:polio drops
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.