ETV Bharat / state

కాజీపేట​లో 8 కిలోల గంజాయి స్వాధీనం

author img

By

Published : Jan 20, 2020, 2:30 PM IST

కాజీపేట​లోని ప్రైవేట్‌ లాడ్జిలో గంజాయి నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

polices possession ganjai at khajipet
కాజీపేట్​లో 8 కిలోల గంజాయి స్వాధీనం

వరంగల్ పట్టణ జిల్లా కాజీపేటలో 8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ లాడ్జిలో గంజాయి నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈసన్ అహ్మద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నగరంలో యువతకు అమ్మేందుకు తీసుకువచ్చిన గంజాయిని పట్టుకున్నామని ఎస్సై దేవేందర్‌ తెలిపారు.

కాజీపేట​లో 8 కిలోల గంజాయి స్వాధీనం

ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

Intro:TG_WGL_11_20_GANJAYI_SWADINAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ లో నిన్న రాత్రి పోలీసులు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట లోని ఒక ప్రైవేట్ లాడ్జిలో గంజాయి నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీలలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈసన్ అహ్మద్ అనే వ్యక్తి నుండి 80 వేల రూపాయల విలువ చేసే ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజిపేట్ ఎమ్మార్వో నాగేశ్వరరావు సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని యువతకు చిన్న చిన్న మొత్తాలలో అమ్మేందుకు గాను.... నిందితుడు గంజాయిని తీసుకొని వచ్చి ఇక్కడ నిల్వ చేసినట్లు కాజీపేట్ ఎస్సై దేవేందర్ మీడియాకు తెలిపారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.