ETV Bharat / state

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన - ఛాయా చిత్రప్రదర్శన

ప్రధాని నరేంద్రమోదీ బాల్యం నుంచి ప్రధానిగా అయిన తర్వాత అందించిన పలు పథకాల చిత్రాలతో భాజపా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. మోదీ జన్మదినం పురస్కరించుకుని ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన
author img

By

Published : Sep 20, 2019, 2:58 PM IST

Updated : Sep 20, 2019, 4:55 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో మోదీ జీవిత చరిత్రపై భాజపా ఆధ్వర్యంలో ఛాయా చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మోదీ బాల్యం నుంచి ప్రధానిగా అయిన తర్వాత ప్రవేశ పెట్టిన పథకాల చిత్రాలను పొందుపర్చారు. యువత మోదీ జీవిత విశేషాలను తెలుసుకోవాలని భాజపా నేత రాకేశ్​రెడ్డి సూచించారు.

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన

ఇదీచూడండి:నల్లమల అందాలు.. కృష్ణమ్మ సోయగాలు

Intro:Tg_wgl_03_19_pm_modi_photo_exbhition_ab_ts10077

Body:దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో మోదీ జీవిత చరిత్రపై ఛాయా చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఛాయా చిత్ర ప్రదర్శనలో మోదీ గారి జీవితంలోని బాల్యం, ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవక్ గా, గుజరాత్ ముఖ్యమంత్రి గా, ప్రదానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను పొందుపర్చారు. ముఖ్యంగా యువత నరేంద్రమోదీ జీవిత విశేషాలు తెలుసుకోవాలని భాజపా శ్రేణులు సూచించారు.... బైట్
రాకేష్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి.

Conclusion:pm modi photo exbhition
Last Updated : Sep 20, 2019, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.