ETV Bharat / state

కాజీపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లాలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి.  ఉత్సవాల్లో భాగంగా కాజీపేట పట్టణంలోని పోచమ్మ దేవాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దర్శించుకున్నారు.

author img

By

Published : Aug 25, 2019, 5:04 PM IST

కాజీపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లాలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా కాజీపేట పట్టణంలోని పోచమ్మ దేవాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దర్శించుకున్నారు. దేవాలయంలో నూతనంగా వేసిన బోరు బావిని స్విచ్ఛాన్​ చేసి ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కాజీపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ

Intro:TG_WGL_11_25_POCHAMMA_SANNIDHI_LO_MLA_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లాలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాలలో భాగంగా కాజీపేట్ వెస్ట్ సిటీలో పోచమ్మ దేవాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యే నిదులతో దేవాలయంలో నూతనంగా వేసిన బోరు బావిని ఆయన మోటారు ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కి తనవంతు సహయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కాలనీలో అంతర్గత రహదారులను నిర్మించి.... నూతన మంచినీటి పైపులైన్ ని వేసేలా చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.