ETV Bharat / state

కుక్కపిల్ల కోసం కత్తితో దాడి... ఇద్దరికి తీవ్ర గాయాలు

సాధారణంగా అబ్బాయిలు..  అమ్మాయిల ప్రేమ కోసం గొడవ పడటం చూసుంటాం.. స్నేహితుల కోసం ఎవరితోనైనా తగాదా పడేవారినీ చూసుంటాం. కానీ ఓ యువకుడు కుక్కపిల్ల కోసం మరో ఇద్దరి యువకులపై కత్తితో దాడి చేశాడు.

author img

By

Published : Apr 29, 2019, 8:16 PM IST

కుక్కపిల్ల కోసం కత్తితో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

వరంగల్​ జిల్లా కాశిబుగ్గకు చెందిన సమీర్​ అనే యువకుడు కుక్క పిల్ల కోసం శ్రీవర్ధన్​, బన్నీ అనే యువకులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బన్నీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులిద్దర్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి కుక్క పిల్ల కోసమేనా.. లేక ఏమైనా తగాదాలున్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

కుక్కపిల్ల కోసం కత్తితో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి : తెలంగాణ జలస్వప్నం..సాకారమాయే....!

Intro:TG_WGL_16_29_KATTULA_THO_DHADI_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) కుక్క పిల్ల కోసం కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది kashibugga కు చెందిన సమీర్ ర్ కుక్క పిల్ల కోసం శ్రీ వర్ధన్ బన్నీ అనే యువకులపై కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో బన్నీ తీవ్రత గాయపడ్డారు గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కుక్క పిల్ల కోసం కత్తులతో దాడి చేయడం తో పాటు మరి ఏమైనా తగాదాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.