ETV Bharat / state

కాకతీయ వర్సీటీలో ధర్నా.. - students

పేరుకే కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలని సమస్యలు మాత్రం అనేకమని విద్యార్థులు వాపోయారు. రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు.

వర్సీటీలో ధర్నా
author img

By

Published : Feb 20, 2019, 9:55 PM IST

వరంగల్ పట్టణంలో కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధ్యాపకులను నియమించాలని కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. రిజిస్ట్రార్​కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా రెగ్యులర్ అధ్యాపకులను నియమించలేదని వాపోయారు. సరైన వసతులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పేరుకే కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలని..సమస్యలు మాత్రం అనేకమన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వర్సీటీలో ధర్నా

ఇవీ చదవండి:పిట్టకొంచెం మేథస్సు ఘనం

Intro:TG_KRN_101_20_MLA_VIVIDHA BHAVANALA_ PRARAMBAM_SHANKUSTHAPANA_AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ లో నేడు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నూతన ఎంపీడీవో భవనాన్ని ప్రారంభించి, పలు భవనాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. హుస్నాబాద్ లో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు మూడు గుంటల స్థలంలో నిర్మించబోయే భవనానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇతర నాయకులు శంకుస్థాపన చేయడం జరిగింది. హుస్నాబాద్ ఎంపీడీవో నూతన భవనాన్ని కూడా ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇతర నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రారంభించడం జరిగింది. వీటితోపాటు కరీంనగర్ రోడ్ లో నూతన పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన, రామవరం రోడ్లో షాదీఖానా భవన శంకుస్థాపన, పాత ఇండోర్ స్టేడియం స్థలంలో రైతు బజార్ శంకుస్థాపన, హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో నూతనంగా నిర్మించబోయే 10 గదులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా హాజరు కావలసి ఉండగా ఆయన కాలి నొప్పితో హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:హుస్నాబాద్ లో వివిధ భవనాల ప్రారంభం మరియు శంకుస్థాపన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.